ఎన్టీఆర్ 27 వ సినిమా లేటెస్ట్ అండ్ షాకింగ్ అప్ డేట్…వింటే షాక్ అవ్వాల్సిందే

0
3515

టెంపర్…నాన్నకుప్రేమతో…జనతాగ్యారేజ్ లాంటి ఒకటికి మించిన సినిమాలు ఒకటి చేసి రెండేళ్ళ స్పాన్ లో ఏ హీరో దక్కించుకోలేని క్రేజ్ ని దక్కించుకున్నాడు టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఇప్పటివరకు చేయని ప్రయోగం చేయబోతున్నాడు ఎన్టీఆర్.

బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా చేస్తున్న సరికొత్త సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ “త్రిపాత్రాభిణయం” చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో హాటెస్ట్ న్యూస్. అందరూ అనుకుంటున్నట్లు ఇది కమర్షియల్ మూవీ కూడా కాదట.

ఎన్టీఆర్ సరికొత్త ఆలోచనలకూ మరింత సరికొత్త కథతో బాబీ ఒప్పించి చేస్తున్న ఈ సినిమా మైతలాజికల్ మూవీ అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు..కాగా సినిమా అఫీషియల్ గా షూటింగ్ జనవరిలో జరగబోతుందని టాక్ వినిపిస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY