ఎన్టీఆర్ 36.70 ని 18 రోజుల్లో బీట్ చేసిన ధృవ

0
1660

ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మెన్స్ ట్రేడ్ వర్గాలను షాక్ కి గురి చేస్తున్నా సినిమా కలెక్షన్స్ మాత్రం కొద్దిగా ఊరటనిస్తున్నాయి. కాగా ఈ ఇయర్ విడుదల అయిన పెద్ద సినిమాల కలెక్షన్స్ తో పోటి పడుతూ ధృవ దూసుకుపోతుంది.

ఈ క్రమంలో ఈ ఇయర్ సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ అయిన ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంమీద 36.70 కోట్ల షేర్ ని సాధించింది.  కేవలం 18 రోజుల్లోనే బ్రేక్ చేసింది ధృవ. డీమానిటైజేషన్ లో కూడా ధృవ సత్తా చాటుకుంది.

కానీ ఎన్టీఆర్ ఆ పట్టుని చాన్నాళ్ళు కోల్పోయి జనతాగ్యారేజ్ తో తిరిగి సొంతం చేసుకున్నాడు. కానీ నాన్నకుప్రేమతో భారీ పోటిని ఎదుర్కొని ఆ మార్క్ అందుకోగా ధృవ డీమానిటైజేషన్ ని తట్టుకుని ఆ కలెక్షన్స్ ని బీట్ చేసింది.

NO COMMENTS

LEAVE A REPLY