షాక్::-ఒకేసారి 7 కోట్లు నష్టపోయిన ధృవ….షాకింగ్ న్యూస్

0
2511

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ కచ్చితంగా అనుకూలంగా లేని సమయంలో రిలీజ్ అయ్యిందనే చెప్పాలి. ఓ స్టార్ హీరో సినిమాకి కూడా నోట్ల రద్దు ఓ రేంజ్ లో ఎఫెక్ట్ చూపించి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది.

సంక్రాంతి బరిలో నిలిచే పెద్ద సినిమాలకు ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ధృవకి తొలిరోజే షాకింగ్ గా 7 కోట్ల మేర నష్టపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా తొలిరోజే నష్టపోవడం ఓ రేంజ్ లో ఎఫెక్ట్ చూపించింది.

ధృవకన్నా కొంచం ఎక్కువగా రిలీజ్ అయిన జనతాగ్యారేజ్ 20.50 కోట్ల షేర్ వసూల్ చేయగా ధృవ మాత్రం తొలిరోజు 10.60 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో ట్రేడ్ పండితులు ఈ కలెక్షన్స్ చూసి నిజంగానే షాక్ అవుతున్నారట. మరి లాంగ్ రన్ లో ఎలా నెట్టుకొస్తుందని ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY