అరవింద సమేత 2వ రోజు బాక్స్ ఆఫీస్ ని గజగజ వణికిస్తు ఎంత షేర్ వసూలు చేసిందో తెలుసా..?

0
2396

నందమూరి భిమానుల అంచనాలకు మించి అరవింద సమేత సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడుతున్నాడుఅరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సందిచాడు.

అంటూ ఓవర్సీస్ లో ఫస్ట్ డే కంప్లేట్ అయ్యేసరికి 1 మిలియన్ మార్క్ ని అందుకున్ని 2 మిలియన్ వైపుకి దూసుకుపోతుంది. ఇక అరవింద సమేత ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్  60 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.ఇక రెండువ రోజు కూడా బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 97% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో భారీ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.

అయితే ట్రేడ్ పండితులు లెక్కల ప్రకారం అరవింద సమేత వీర రఘువ 2వ రోజుబాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద టోటల్ వరల్డ్ వైడ్ గా 9.5 కోట్ల షేర్ నుండి 12 కోట్ల షేర్ కలెక్షన్ వసూలు చేసే ఛాన్స్ ఉంది  అని అంచనావేస్తున్నారు.    

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here