టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ 1st DAY కలెక్షన్స్ సాదించిన వీర రఘువ ..!

0
4269

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు సత్తా చాటింది, టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆక్యూపెన్సీని దక్కించుకున్న అరవింద సమేత  టికెట్ హైక్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది. తొలిరోజు వసూళ్లు ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి డౌట్ లేదు.

తొలిరోజు టికెట్స్ అన్ని చోట్లా ముందే సేల్ అవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి అంట. అరవింద సమేత  సినిమా ఫస్ట్ వరల్డ్ వైడ్ గా 33 కోట్లు నుండి 35  కోట్లు షేర్ కలెక్షన్స్ మధ్యలో వచ్చాయి అని టాక్ వినిపిస్తుంది.

ఇవి ఎస్టిమేషన్స్ మాత్రమే అని అన్నీ అనుకున్నట్లు జరిగితే స్పెషల్ ప్రీమియర్ షోల లెక్కలు కూడా కలిపితే 35 కోట్లకు పైగానే వచ్చే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక డే 2 బుకింగ్స్ కూడా హౌస్ ఫుల్ కావడంతో ఈ వీక్ కంప్లేట్ అయ్యే సరికి 100 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసే చాన్స్ ఉంది అంటున్నారు.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here