ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అంటున్న పవర్ స్టార్

0
359

pawan new dismnthamsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ మోస్ట్ లాసెస్ తెచ్చిన సినిమాగా మిగిలిపోయింది. కాగా ఇప్పుడు ఎన్నో ఆశలతో డాలీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న పవన్ ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేయబోతున్నాడు.

ఒకే సమయంలో డాలీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తూనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కొత్త సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నాడట పవన్ కళ్యాణ్….ఇంకో విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలతో పాటు ఏడాదికాలంగా పవన్ కోసం ఆగినే రీమేక్ ని కూడా మొదలుపెట్టబోతున్నాడట.

తమిళ్ బ్లాక్ బస్టర్ వీరం తెలుగు రీమేక్ ని పవన్ ఈ రెండు సినిమాలతో పాటు మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు సైమల్ టేనియస్ గా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అంటున్నారు విశ్లేషకులు.

NO COMMENTS

LEAVE A REPLY