ఒక్కదెబ్బతో బాహుబలి-అల్లుఅర్జున్ ల రికార్డులు బ్రేక్ చేసిన ఎన్టీఆర్

0
879

ntr debbato sjhtmaksఎన్టీఆర్ ఇప్పటివరకు కేవలం తెలుగు సినిమాల వరకే పరిమితం అయ్యాడు. వేరే ఇండస్ట్రీలలో మిగతా హీరోలు తమ మార్కెట్ ని పెంచుకుంటున్నా కేవలం తెలుగు వరకే పరిమితం అయిన ఎన్టీఆర్ తాను చేసిన తప్పును జనతాగ్యారేజ్ తో సర్దుకుంటున్నాడు.

ఇలా అనుకున్న తొలిసినిమాతోనే కొత్త చరిత్ర సృష్టిస్తూ అన్ని చోట్లా కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. తమిళ్ లో ఫస్ట్ టైం అడుగుపెడుతు అక్కడ 10 కోట్ల బిజినెస్ చేసిన ఎన్టీఆర్ కేరళలో తొలిసారిగా అడుగుపెడుతున్నా అక్కడ కూడా తనదైన స్టైల్ లో కొత్త రికార్డు నెలకొల్పాడు.

అక్కడ ఇంతకుముందు బాహుబలి మరియు అల్లుఅర్జున్ ల సినిమాలకు పిచ్చ డిమాండ్ ఉండగా ఇప్పుడు జనతాగ్యారేజ్ కి ఏకంగా 7.10 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. అక్కడ మోహన్ లాల్ పై బిజినెస్ జరిగినా ఎన్టీఆర్ కి తిరుగులేని క్రేజ్ రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇలా ఒక్క దెబ్బతో అన్ని చోట్లా తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు ఎన్టీఆర్.

NO COMMENTS

LEAVE A REPLY