నాగార్జున ఊపిరి రీమేక్ లో మెగాస్టార్

0
80

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో మరిచిపోలేని సినిమాల్లో ఒకటిగా నిలిచే సినిమా ఊపిరి. కేవలం వీల్ చెయిర్ కి మాత్రమే పరిమితమైన పాత్రలో అద్బుతంగా నటించి మెప్పించిన నాగార్జున అన్ డౌటెడ్ గా ఈ ఇయర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

oopiriఅలాంటి ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నాడు, కాగా నాగార్జున పోషించిన రోల్ లో అక్కడి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ హీరోలతో ఆ పాత్ర చేయిస్తేనే ఓ రేంజ్ ఇంపాక్ట్ వస్తుంది కానీ టాప్ సీనియర్ హీరోలు ఆ పాత్రపై పెద్దగా స్పందించడం లేదట.

దాంతో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో ఈ సినిమాను రీమేక్ చేస్తే అందులో ఓ కుర్ర హీరోతో కార్తీ చేసిన రోల్ వేయిస్తే సూపర్ గా సెట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ రీమేక్ పట్టాలు ఎక్కే చాన్స్ ఉందని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY