ఒరిజినల్ కలెక్షన్స్ ని 2 రోజులో మడతెట్టిన ధృవ…రామ్ చరణ్ మాస్ పవర్

0
2618

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ఎక్కడా తగ్గడం లేదు ధృవ.

కాగా సినిమా ఒరిజినల్ వర్షన్ తనీఒరువన్ టోటల్ కలెక్షన్స్ ని కేవలం 2 రోజుల్లోనే బీట్ చేసింది రామ్ చరణ్ ధృవ. ఒరిజినల్ వర్షన్ చేసిన జయంరవి అక్కడ పెద్ద స్టార్ కాదు…అయినా కూడా తనీఒరువన్ 24.60 కోట్లదాకా షేర్ వసూల్ చేసింది.

కాగా ఈ మొత్తాన్ని 2 రోజుల్లోనే బ్రేక్ చేసి స్టార్ పవర్ అంటే ఏంటో చూపించింది ధృవ. టోటల్ రన్ లో 70 కోట్లు అవలీలగా అందుకుంటుంది అని ట్రేడ్ పండితులు అంటుండటంతో ది బెస్ట్ రీమేక్ గా నిలిచి కలెక్షన్స్ పరంగాను బెస్ట్ అనిపించుకోనుంది ఈ సినిమా.

NO COMMENTS

LEAVE A REPLY