ఓవర్సీస్ టాప్ 6 లో ఎంటర్ అయిన ధృవ…రామ్ చరణ్ కెరీర్ లో తొలిసారి

0
912

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో తొలిసారిగా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని అందుకున్నాడు….దాదాపు 10 ఏళ్ల కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలే చేస్తూ వచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు పంథా మార్చి క్లాస్ సినిమాల బాటపట్టాడు.

కాగా అందులో భాగంగా 2016 లో వచ్చిన సినిమాల్లో  ధృవ అక్కడ తొలి 1 మిలియన్ మూవీ ఆఫ్ రామ్ చరణ్ గా నిలవగా ఈ ఇయర్ అక్కడ అ..ఆ, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్, ఊపిరి, పెళ్లిచూపులు సినిమాల తర్వాత స్థానంలో నిలిచింది.

టోటల్ రన్ లో అన్ని అనుకున్నట్లు జరిగితే పెళ్లిచూపులు అన్ బిలీవబుల్ 1.28 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి చరణ్ ఆ గోల్ ని అచీవ్ చేస్తే అక్కడ మాసివ్ ఇంప్రూవ్ మెంట్ ని దక్కించుకున్నట్లే అని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY