పరాయి రాష్ట్రంలో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ కొట్టేసిన జనతాగ్యారేజ్

0
1890

ntr-ujgjfgdg-dgయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు సౌత్ మొత్తం పాపులారిటీ ఉంది…దానికి నిదర్శనం జనతాగ్యారేజ్ అన్ని రాష్ట్రాల్లోనూ ఓపెన్ అయిన విధానమే…మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నా ఎన్టీఆర్ కి పరాయిరాష్ట్రం అయిన కన్నడలో మాత్రం పీక్స్ లో క్రేజ్ ఉందని చెప్పొచ్చు.

అక్కడ  వరుసగా టెంపర్-నాన్నకుప్రేమతోలతో సక్సెస్ లు కొట్టిన ఎన్టీఆర్ ఆ సినిమాలతో వరుసగా 5 కోట్ల మార్క్ ని అందుకున్నాడు. ఇప్పుడు జనతాగ్యారేజ్ తో 7 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి నయా రికార్డును అక్కడ సొంతం చేసుకుని మిగిలిన హీరోలను కూడా దాటేశాడు.

కర్ణాటకలో ఇప్పటివరకు 7 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు రెండే రెండు ఒకటి బాహుబలి 38 కోట్లు, రెండోది శ్రీమంతుడు 7 కోట్లు. ఇప్పుడు జనతాగ్యారేజ్ శ్రీమంతుడు 7 కోట్ల రికార్డును బ్రేక్ చేసి 7.24 కోట్లతో దూసుకుపోతుంది. లాంగ్ రన్ లో 10 కోట్లమార్క్ ని అందుకున్నా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY