పరాయిగడ్డపై ఎన్టీఆర్ జెండా పాతాడు…ఈ ఇయర్ రికార్డు కొట్టేశాడు

0
2379

ntr-akdtsయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ తెలుగులో ఆల్ టైం టాప్ 3 మూవీస్ లో చోటు దక్కించుకుంది. కాగా ఈ సినిమాను రిలీజ్ కి ముందు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలి అని ట్రై చేసినా సమయం సరిపోక మాములుగానే తెలుగు వర్షన్ లో రిలీజ్ చేశారు.

కాగా జనతాగ్యారేజ్ ఈ ఇయర్ అక్కడ డైరెక్ట్ గా రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో టాప్ ప్లేస్ ని దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది జనతాగ్యారేజ్.

బ్రహ్మోత్సవం 1.8 కోట్ల గ్రాస్, సర్దార్ గబ్బర్ సింగ్ 1.55 కోట్ల గ్రాస్, నాన్నకుప్రేమతో 1.42 కోట్ల గ్రాస్, సరైనోడు 1.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ ఇప్పటివరకు అక్కడ 2.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో 2016 తెలుగు సినిమాలో టాప్ ప్లేస్ ని అక్కడ సాధించింది జనతాగ్యారేజ్.

NO COMMENTS

LEAVE A REPLY