స్టిల్ పవర్ స్టార్ ఈ ఇయర్ టాపర్ గా నిలిచే చాన్స్ ఉంది

0
1292

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ మూడేళ్ళలో కేవలం గోపాలగోపాల మరియు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలతోనే ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు పూర్తి చేయడానికి పవన్ కి మూడేళ్ళ టైం పట్టింది.

pawan stil have a chanceసర్దార్ గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలి అనుకున్న పవన్ కి ఆ సినిమా చేదు అనుభవాన్నే మిగిలించాగా ఈ ఇయర్ టాపర్ అయ్యే మంచి చాన్స్ ని పవన్ మిస్ చేసుకున్నాడని అంతా అనుకున్నారు. కానీ పవన్ దీంతోనే అయోపోలేదు ఇంకా ఉంది అంటున్నాడు.

ఎస్.జే.సూర్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే నాన్ స్టాప్ గా జరగబోతుంది. కాగా ఆన్నీ కుదిరితే ఈ ఇయర్ లోనే ఆ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. అదే జరిగితే సర్దార్ తో మిస్ అయింది ఈ సినిమాతో అందుకునే చాన్స్ ఉంది అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY