ధృవ పై సంచలన కామెంట్స్ చేసిన పవర్ స్టార్

0
4534

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ ఒకపక్క బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేస్తుంది. ఈ ఇయర్ సరైనోడు తర్వాత గీతా ఆర్ట్స్ నుండి వచ్చిన మరో పెద్ద సినిమా ఇదే అవ్వడం ఆల్ రెడీ తమిళ్ లో సూపర్ హిట్ అయిన కథని సెలెక్ట్ చేసుకోవడం సినిమాపై సూపర్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసింది.

కాగా సినిమా విడుదలకి రెండు రోజుల ముందుగానే టోటల్ మెగా ఫ్యామిలీ సినిమాను ప్రసాద్ ఐమాక్స్ లో స్పెషల్ షో వేయించుకుని చూశారట. కాగా అందరికన్నా ముందు పవన్ సినిమా చూసి రామ్ చరణ్ నటనని కొనియాడటమే కాదు ఓ పాటని కూడా మెచ్చుకున్నాడట.

తమ్ముడు సినిమాలో “ఐ జస్ట్ ట్రావెల్ ఏ సోల్జర్” ని పోలి ఉన్న ధృవ టైటిల్ సాంగ్ లో చెర్రీ శ్రమని మెచ్చుకుని చాలా కష్టపడ్డావ్ అంటూ మెచ్చుకున్నాడట. బాబాయ్ నుండి ప్రశంసలను సొంతం చేసుకున్నాక ఇప్పుడు టోటల్ అభిమానులు రామ్ చరణ్ ఎఫెక్ట్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY