టాలీవుడ్ చరిత్రలో “ఒకేఒక్కడు” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

0
14207

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చరిత్రలోనే రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు, తన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2016 అయిన సర్దార్ గబ్బర్ సింగ్ తో తొలిరోజే హిస్టారికల్ వసూళ్లు సాధించిన పవన్ కళ్యాణ్ తరువాత ఆ మూమెంటమ్ ని కొనసాగించలేకపోయాడు.

అయినా కూడా సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాఫ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని విధంగా 50 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఫ్లాఫ్ సినిమాల్లో కొత్త చరిత్రను సృష్టించింది. ఇది టాలీవుడ్ లో రికార్డు కాగా సౌత్ మొత్తంమీద ఫ్లాఫ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చిన రెండో సినిమాగాను రికార్డు అందుకుంది.

మొదటి ప్లేస్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగా సినిమా డిసాస్టర్ టాక్ తో 67 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. కాగా ఇప్పుడు పవన్ మొత్తంమీద 53 కోట్ల అచీవ్ చేసి ఈ మార్క్ కొట్టిన ఒకే ఒక్కడుగా నిలిచాడు పవన్.ఇకమీదట స్టార్ హీరోల సినిమాలకు ఇది బెంచ్ మార్క్ అవుతుంది.

NO COMMENTS

LEAVE A REPLY