పవర్ స్టార్ కడపకింగ్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

0
1270

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ రీజనబుల్ బడ్జెట్ లోనే తెరకేక్కినా భారీ రేట్లకి అమ్మడంతో భారీ నష్టాలను చవిచూసింది. కాగా ఈ తప్పును మరోసారి రిపీట్ చేయకూడదని పవర్ స్టార్ భావిస్తున్నాడు.

kadakapisshslఅందుకే తన అప్ కమింగ్ మూవీ కడపకింగ్ ని అతితక్కువ బడ్జెట్ లో తెరకెక్కించి తక్కువ రేట్లకే బయ్యర్లకి అమ్మాలని, లాభాలు వస్తే అప్పుడు షేర్ తీసుకోవాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాను కేవలం 60 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న పవన్ అండ్ టీం సినిమాకి మొత్తంగా 35 కోట్ల బడ్జెట్ ప్లానింగ్ చేశారట. ఆ బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేసి 55 కోట్ల లోపు అమ్మితే ఈజీగా రికవరీ అవుతుందని ప్లాన్ చేస్తున్నారట.

NO COMMENTS

LEAVE A REPLY