కుమ్మేసిన పవన్ కళ్యాణ్ కోబలి ఫస్ట్ లుక్

0
1112

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సేన్షేషణ్ సర్దార్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ తేడాగా రావడంతో పవన్ మోస్ట్ వాంటెడ్ మూవీ కోబలి ప్రయత్నాలు ఆపేశాడు పవన్.

kobali look posterssstg కానీ ఫ్యూచర్ లో కచ్చితంగా మొదలు కాబోతున్న ఈ సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా కొందరు ఫ్యాన్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంటూ కొన్ని ఫోటోలు నెట్ లో రిలీజ్ చేశారు.

pawan kobali popsterstsవాటిలో ఒక ఫోటో మాత్రం ప్రేక్షకులను ఫుల్లుగా ఆకట్టుకుంటుంది. ఆ ఫోటో ఇదే…అచ్చూ ఒరిజినల్ పోస్టర్ ని తలపిస్తున్న ఈ ఫోటో నిజం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. పవన్ కూడా ఈ సినిమాను అతిత్వరలో మొదలుపెడతానని అంటున్నాడు.

NO COMMENTS

LEAVE A REPLY