పవర్ స్టార్ కొత్త నిర్ణయం అందరికీ షాక్ ఇస్తుంది

0
1052

పవర్ స్టార్ ప్రస్తుతం ఎస్.జే.సూర్య డైరెక్షన్ లో కొత్త సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ తో అభిమానులను నిరాశపరిచిన పవన్ ఈ సారి మాత్రం వాళ్ళకి ఫుల్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.

pawan new dissionఅదే సమయంలో సర్దార్ తో నష్టపోయిన వారందరికీ లాభాలు వచ్చేలా చేయాలని ఈ కొత్త సినిమాకు పైసా కూడా తీసుకోకుండా సినిమా చేయబోతున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాలో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా బయ్యర్లకి తక్కువ రేటులో సినిమాను ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట.

విడుదల అయ్యి సినిమాకు మంచి లాభాలు వస్తే అప్పుడు షేర్ తీసుకుంటానని అలాగే సినిమా బిజినెస్ కూడా 50 కోట్లలోపే ముగిసేలా చూడాలని అంటున్నాడట. దాంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY