పవన్ కళ్యాణ్ “కడపకింగ్” బడ్జెట్ లెక్క ఇదే

0
401

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిసాస్టర్ తరువాత చేస్తున్న సినిమాకి కడపకింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉందని అంటున్నారు. డాలీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో నాన్ స్టాప్ గా జరగబోతుంది.

pawan budget planకాగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో పక్కాగా ఉన్నాడట పవన్ కళ్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనూ బడ్జెట్ ని లిమిట్ లోనే పెట్టినా ఆ సినిమా చాలా డిలే అవ్వడంతో బడ్జెట్ పెరిగింది, దాంతో బిజినెస్ కూడా పెరిగి భారీ దెబ్బ తగిలింది.

కానీ ఈసారి మాత్రం అలా కాకూడదని సినిమాను కేవలం 30 కోట్లలోపే ముగించాలని పవన్ భావిస్తున్నాడట. పవన్ మరియు సూర్య ఇద్దరు రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తున్నారట ఈ సినిమా కోసం. దాంతో బడ్జెట్ కంట్రోల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

NO COMMENTS

LEAVE A REPLY