పవన్-ఎన్టీఆర్-మహేష్ సినిమాలు గల్లంతు

0
2337

తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్ ఉన్న ఏరియాల్లో ఓవర్సీస్ ఒకటి, అక్కడ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మిలియన్ డాలర్స్ తో సత్కరించడం అక్కడి ప్రేక్షకుల అలవాటు. ఎక్కువగా మహేష్ బాబుకి అక్కడ ఇలాంటి ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

pawan mahesh ntrకానీ 2016 లో మాత్రం అక్కడ పెద్ద హీరోల సినిమాలకు చుక్కెదురు అవ్వగా కంటెంట్ ఉన్న సినిమాలు దుమ్ము రేగ్గోట్టాయి. ముందుగా నాన్నకుప్రేమతో 2.05 మిలియన్ డాలర్స్ తో టాప్ ప్లేస్ లో ఉండగా తరువాత సర్దార్-బ్రహ్మోత్సవం ఆ మార్క్ ని అవలీలగా అందుకుంటాయి అనుకున్నా అలా జరగలేదు.

అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన అ…ఆ తొలి వారంలో అక్కడ 1.92 మిలియన్ మార్క్ అందుకోగా రెండో వీకెండ్ పూర్తి అయ్యేసరికి నాన్నకుప్రేమతో ని క్రాస్ చేసేసింది. దాంతో 2016 ఇయర్ టాపర్ గా అ..ఆ నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY