పవన్ కళ్యాణ్…ఎస్.జే.సూర్య మూవీ టైటిల్ ఇదేనా

0
1309

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో ప్రేక్షకులను నిరాశపరిచినా ఇప్పుడు ఎస్.జే.సూర్య సినిమాతో దుమ్ము లేపాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయినందున త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జగరబోతుంది ఈ సినిమాకు.

pawan new movie titelకాగా ఈ సినిమాను అందరూ సేనాపతి, హుషారు అనే టైటిల్స్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి కానీ అవన్నీ రూమర్స్ అని అంటున్నారు వారి సన్నిహితులు. కాగా ఇప్పుడు వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొత్త టైటిల్ అనుకుంటున్నారట.

ఆ టైటిల్ “కడప కింగ్” అని అంటున్నారు, ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇందులో పవన్ ఫాక్షనిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉన్నా ప్రజెంట్ మాత్రం ఫాక్షనిస్ట్ గా అదరగొడతాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY