అరవింద సమేత సినిమాలో పవర్ స్టార్..! 5 నిమిషాలు థియేటర్స్ దద్దరిల్లిపోయింది

0
1489

జై లవకుశ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత.ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమా పై మరింతగా హైప్ క్రియేట్ చేసింది.

ఇప్పటకే అరవింద సమేత టీజర్,ట్రైలర్,సాంగ్స్ అని కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసాయి.అరవింద సమేత సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమాకి అని ఏరియాల బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.

అయితే అరవింద సమేత సినిమా పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా వచ్చిన  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కి స్పెషల్ థాంక్స్ చెపుతూ అరవింద సమేత చిత్రయునిట్  స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ పేరును వేసారు.దాంతో థియేటర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు 5 నిముషాలు థియేటర్స్ దద్దరిల్లి విధంగా రచ్చ రచ్చ చేసారుట.   

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now        

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here