పవర్ స్టార్ ని క్రాస్ చేసి నంబర్ వన్ గా మారిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

0
1113

rnsn-tbnsm-tns-mమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరిట మరో రేర్ రికార్డు వచ్చింది….సోషల్ మీడియా రికార్డుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డులను ముందు పవర్ బ్రేక్ చేయగా తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ కూడా సత్తా చాటాడు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తర్వాత రేర్ రికార్డును సొంతం చేసుకున్న మెగా హీరోగా రామ్ చరణ్ న్యూ రికార్డును అందుకున్నాడు. టోటల్ మెగా హీరోల్లో వాళ్ళు నటించిన సినిమాల టీసర్స్ & ట్రైలర్స్ లో 60 వేలకు పైగా లైక్స్ తెచ్చుకున్నది ఒక్కటే.

పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ రెండో టీసర్ ఈ మార్క్ ని అందుకుంది….కాగా తర్వాత ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ ట్రైలర్ తో ఆ మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడు మెగా హీరోల్లో టాప్ ప్లేస్ ని దక్కించుకున్నాడు. మరి మెగాస్టార్ త్వరలో ఈ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY