ప్రీ రివ్యూ:-…ధృవ కి ****/5 ఇచ్చేశారు…ఇక రచ్చ రచ్చే

0
1248

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ రెగ్యూలర్ షోలు మొదలుకావడానికి సిద్ధం అవుతుండగా సినిమా ప్రీ రివ్యూ నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఇండియన్ సినిమాలు రిలీజ్ కి ముందే రివ్యూ చేసే ఉమైర్ సింధు ఈసారి రామ్ చరణ్ సినిమాను బాగానే మెచ్చుకుంది.

ధృవ సినిమా అద్బుతంగా ఉందని…ఈ ఇయర్ లో వచ్చిన తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా ధృవ నిలవడం ఖాయమని మెచ్చుకుంది. అంతే కాకుండా రామ్ చరణ్ నయా అవతార్ షాకింగ్ గా ఉందని బ్రూస్ లీ నుండి కంప్లీట్ మేకోవర్ తో ఆకట్టుకున్నాడని అంటుంది.

ఇక సినిమా మొత్తంగా రేసీ స్పీడ్ తో దూసుకుపోయిందని కెమెరా పనితం అబ్బురపరిచే విధంగా ఉందని, దర్శకుడు సినిమాను అద్బుతంగా మలిచాడని అంటూ 5 స్టార్స్ కి 4 స్టార్స్ ఇచ్చేసింది. ఈమె ఓ రేంజ్ లో ఉన్నాయి అన్న సినిమాలెన్నో దేబ్బెశాయి…మరి ధృవ కూడా ఆ కోవలోకి వస్తుందా లేక నిజంగానే దుమ్ము లేపుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY