అరవింద సమేత సినిమా పై పబ్లిక్,ఫాన్స్ టాక్..!సినిమాకి అదే ట్విస్ట్..!అ 28 నిమిషాలు సినిమాని డిసైడ్‌ చేస్తుంది.!

0
1064

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రఘువ సినిమా భారీ స్థాయిలో నేడు విడుదల అయింది.ఈ సినిమాకి అని ఏరియాల నుండి అందిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అరవింద సమేత సినిమా ఎన్టీఆర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని అని అంటున్నారు.

నందమూరి అభిమానులు, ప్రేక్షకులు మరియు సినీవర్గాలు అరవింద సమేత సినిమా చూడానికి క్యూ కడుతున్నారు.అయితే అరవింద సమేత  సినిమాతో ఎన్టీఆర్ కి అవార్డులు వస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రి గా నటిస్తున్నఆది నాగబాబు చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఎమోషన్‌ పండించే సీన్‌ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే రెడ్డి ఇక్కడ సూడు సాంగ్ వరకు సినిమా చాలా సరదాగా సాగుతుందని.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

ఆ తర్వాత నుంచి సినిమా యాక్షన్‌ మోడ్‌లోకి మారుతుందని టాక్.చివరి 28 నిమిషాలు పాటు చాలా హెవీ ఎమోషన్స్‌ వుంటాయని, ఈ సినిమా రేంజ్‌ని డిసైడ్‌ చేసే పార్ట్‌ ఇదేనని అభిమానులు,ప్రేక్షకుల ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.       

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here