రాఘవేంద్రరావు,రాజమౌళి ఇద్దరి మధ్యలో ఎన్టీఆర్ ఇరుకుపోయ్యాడు..!

0
2885

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్ రౌండ్ హీరో ఎవరు అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెపుతారు.ఎన్టీఆర్ సినిమా చేయడానికి చాల మంది దర్శకనిర్మాతలు ఎన్టీఆర్ కోసం క్యూ కడుతూ ఉంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్టీఆర్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ ల మధ్య వార్ జరగబోతుంది. కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పౌరాణిక సినిమా చేయడానికి రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంట.

సినిమా భారీ గ్రాఫిక్స్ తో చేయడానికి కె.రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నాడు.ఇప్పుడు ss.రాజుమౌలి బాహుబలి కన్నా ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ భారీ బడ్జెట్ తో సినిమా చేయడంతో ఇండస్ట్రీలో అందరికి ఆసక్తిగా మారింది.    

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here