రాజమౌళికి జనతాగ్యారేజ్ విషయం ముందే తెలుసు…అందుకే అలా చేశాడు

0
5424

ntr-cghfjtయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ విడుదల అయిన మొదటిరోజు సినిమా టాక్ చాలా వీక్ గా ఉందని టోటల్ ఇండస్ట్రీ పాకిపోయింది….దాంతో ఎన్టీఆర్ కి మరోసారి సింహాద్రి రేంజ్ హిట్ రాదనీ అంతా అనుకోవడం మొదలుపెట్టారు.

అదే సమయంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి జనతాగ్యారేజ్ ని వరుసగా రెండు షోలు కంటిన్యూగా చూడటంతో కొందరు విమర్శించారు కూడా…ఫ్యాన్స్ కూడా ఇలా రెండు మూడు సార్లు చూస్తేనే కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు. కట్ చేస్తే జనతాగ్యారేజ్ అన్ని విమర్శలను ఎదిరించి ఏకంగా 80 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది.

ఇప్పుడు జక్కన్న ఎందుకని 2 సార్లు చూశాడో అర్ధం చేసుకోవడం మొదలుపెట్టారు అందరూ…రాజమౌళి సినిమా ఎలా ఉందో తెలుసు…అది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో తెలుసు…సినిమాకి రిపీట్ వాల్యూ ఉండటం వలెనే తనే మొదటగా ఆ రిపీట్ వాల్యూలో భాగం అయ్యాడు. ఇప్పుడు ఆడియన్స్ కూడా రిపీట్ వాల్యూతో సినిమా చూస్తుండటంతో జనతాగ్యారేజ్ విషయంలో జరగబోయేది జక్కన్నా ముందే ఊహించాడని మెచ్చుకుంటున్నారు అందరూ.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY