ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో దొంగా పోలిస్ ఆట ఆడిస్తున్న రాజమౌళి..!ఇంటరెస్టింగ్ అప్డేట్..!

0
602

బాహుబలి 2 సినిమా తరువాత రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో RRR అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.

ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ మరో వారం రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఎన్టీఆర్ రాజామౌళి దర్శకత్వంలో తెరకెకనున్న #RRR సినిమాలో జాయిన్ అయ్యేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ఈ మల్టి స్టారర్ లో మొదటి ఎన్టీఆర్ జాయిన్ అవుతాడని ఆ తరువాత రామ్ చరణ్ ఒక నెల తరువాత ఎంట్రీ ఇస్తున్నాడుట.   

ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ పోలీసు పాత్రలో కనిపిస్తాడట.ఇక ఎన్టీఆర్ కు మాత్రం ఒక దొంగ రోల్ ఇచ్చాడట రాజమౌళి. ఈ దొంగా పోలీస్ ఆటను స్క్రిప్ట్ ను రాజమౌళి పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నాడట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదలు కానుంది.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here