రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్

0
965

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ అవ్వని వాళ్ళు లేరనే చెప్పాలి.

కాగా సినిమాలో రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ కి మంచి అప్లాజ్ వస్తుండగా ఈ సిక్స్ ప్యాక్ కి కారణమైన అసలు హీరో సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ బాడీ చూసి మెచ్చుకున్నాడట. తన ట్రైనర్ ని పంపి రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ కి హెల్ప్ చేశాడు సల్మాన్.

కాగా సినిమా రిలీజ్ కి ముందే రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ చూసిన సల్మాన్ ఖాన్ బాడీ షేప్ అదిరిపోయిందని…కచ్చితంగా సినిమాలో ఈ సిక్స్ ప్యాక్ చూసి నిన్ను మెచ్చుకోని వారుండరు అంటూ ప్రశంసలజల్లు కురిపించాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY