రామ్ చరణ్ హిస్టారికల్ భీభత్సం….బుకింగ్ ఓపెన్ చేశారో లేదో వీకెండ్ టికెట్స్ అవుట్

0
833

sdghsertnrmమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ పై డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏమాత్రం పడటం లేదని రీసెంట్ గా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఆడియో సక్సెస్ మీట్ చెప్పాడు. అలా చెప్పాడో లేదో సినిమాకి ఎక్కడ లేని బూస్టప్ వచ్చింది.

పక్క రాష్ట్రం కర్ణాటకలోని బెంగుళూరులో ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన 1.5 గంటల్లోనే వీకెండ్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయట. ఇది నిజంగానే గ్రేట్ న్యూస్ అని చెప్పాలి.

మొదట కొంత కంగారు పడ్డా సినిమాపై క్రేజ్ ఎలా ఉందొ అర్ధం అయ్యింది కాబట్టి ధృవకి మంచి ఓపెనింగ్స్ కావు ఇప్పుడు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు….రామ్ చరణ్ కళలు కంటున్న 80 కోట్ల సినిమా ధృవ అవుతుందో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY