రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్…..పాజిటివ్ టాక్ పవర్

0
1250

ఒక సినిమాను కాపాడేది…ఆ సినిమాలో నటించిన స్టార్స్ లో లేక డైరెక్టరో కాదు…సినిమాకు వచ్చే టాక్….టాక్ బాగుండి కొద్దిగా అది ప్రజల్లో చేరగలిగేల ఉంటే చాలు కచ్చితంగా ఆ సినిమా ఆశించిన సక్సెస్ ను సొంతం చేసుకోగలుగుతుంది.

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ అలాంటి ఫీట్ నే ఎంజాయ్ చేస్తుంది. తొలిరోజు కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితుల దిమ్మతిరిగిపోయినా రెండోరోజు నుండి అసలు సిసలు ఆట మొదలయింది.

సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ఓవర్సీస్ లో తన కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమా సాధించిన 1 మిలియన్ మార్క్ రికార్డును ధృవతో రామ్ చరణ్ అందుకుని సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ కూడా మగధీర తర్వాత 50 కోట్ల మార్క్ అందుకోలేదు అన్న అపవాదుని సైతం తుడిచిపెట్టడానికి సిధ్ధమవుతూ దూసుకుపోతున్నాడు.

NO COMMENTS

LEAVE A REPLY