రామ్ చరణ్ కెరీర్ లో తొలిసారి ఈ రికార్డు(TOP 5 లో చోటు )

0
2233

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ చివర్లో సూపర్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేసింది…రెండు తెలుగు రాష్ట్రాలలో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టిన ధృవ ఓవర్సీస్ లోను అదరగొట్టింది.

కాగా సినిమా ఇప్పుడు 1.23 మిలియన్ మార్క్ ని అందుకుని అ..ఆ, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్ మరియు ఊపిరి సినిమాల తర్వాత స్థానం దక్కించుకుంది. రామ్ చరణ్ కెరీర్ లో ఓ ఇయర్ ఓవర్సీస్ టాప్ 5 లో ఎంటర్ అవ్వడం ఇదే తొలిసారి.

కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్టడీగా 40 కోట్ల సినిమాలతో రచ్చ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు ఓ ఇయర్ టాప్ 5 గ్రాసర్స్ లో చోటు దక్కించుకోవడంతో చరణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY