రామ్ చరణ్ ధృవకి భారీ ఎదురుదెబ్బ ఇది

0
1001

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మినిమమ్ టు యావరేజ్ కలెక్షన్స్ ని మాత్రమే తెచ్చుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతుంది.

కాగా సినిమా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 540 కి పైగా థియేటర్స్ లో రన్ అవుతుండగా మూడో వీక్ లో థియేటర్స్ ని కేవలం 240 కే పరిమితం చేయబోతున్నట్లు తెలుస్తుంది. కొత్త సినిమాలు 23 న భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా బి, సి సెంటర్స్ లో ధృవ ప్లేస్ లో వాటిని వేయబోతున్నారట.

దాంతో క్లీన్ హిట్ కి 10 కోట్ల దూరంలో ఉన్న ధృవకి ఇది మైనస్ గా మారబోతుందని…అంత తక్కువ థియేటర్స్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇప్పుడు కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY