రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాకి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్..!

0
226

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,స్టైలిష్ మూవీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో భారీ కలెక్షన్స్ లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.

ఎక్కడ చుసిన రంగస్థలం అల్ టైం కలెక్షన్స్ లతో దుమ్ములేపోయుంది.ఈ సినిమా ఇప్పటివరకు టోటల్ వరల్డ్ వైడ్ గా 125 కోట్ల షేర్ కలెక్షన్స్ ని 215 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాలీవుడ్ టాప్ 3 మూవీ గా ప్లేస్ దక్కించుకుంది.

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ వచ్చింది.ఈ సినిమా డబ్బింగ్ హక్కులను ఓ నార్త్ ఇండియా కంపెనీ 21 కోట్లకు కొనుక్కుంది.ఈ రేంజ్ లో అమ్ముడుపోవడం  రామ్ చరణ్ కెరీర్ లోనే ఇదే ఫస్ట్ టైం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here