Rest of World లో రంగస్థలం vs భారత్ అనే నేను vs అరవింద సమేత..!బిగ్ ఫైట్.! పైచేయి ఎవరిందో తెలుసా..?

0
2521

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ అరవింద సమేత వీర రఘువ.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకి అని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ దూసుకుపోతుంది.

ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక రెస్ట్ అఫ్ వరల్డ్ రంగస్థలం,భారత్ అనే నేను సినిమాల కలెక్షన్స్ లతో పోటిబడ్డి మారి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

రంగస్థలం సినిమా రెస్ట్ అఫ్ వరల్డ్ లో 1.80 కోట్లు వసూలు చేస్తే, భారత్ అనే నేను రెస్ట్ అఫ్ వరల్డ్ లో 2.15 కోట్లువసూలు చేయగా అరవింద సమేత రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 2.17 కోట్లలను వసూలు చేసింది.అరవింద సమేత స్పీడ్ చుస్తే ఉంటే ఈ వీక్ కంప్లేట్ అయ్యేసరికి 100 క్లబ్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉంది.     

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now                    

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here