రేసుగుర్రంని క్రాస్ చేసిన ధృవ…రేర్ రికార్డ్

0
495

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకుపోతుంది…తొలిసారిగా ఓవర్సీస్ లోను రామ్ చరణ్ దుమ్ము రేపుతున్నాడు.

కాగా కెరీర్ లో తొలిసారి అక్కడ 1 మిలియన్ మార్క్ అందుకున్న రామ్ చరణ్ ఈ క్రమంలో ఏకంగా టాప్ 10 లో కూడా ఎంటర్ అయ్యాడు. కాగా మెగా హీరోల్లో పవన్ తర్వాత ఓవర్సీస్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన రేసుగుర్రంని క్రాస్ చేసింది ధృవ.

రేసుగుర్రం టోటల్ రన్ లో అక్కడ 1.32 మిలియన్ మార్క్ అందుకోగా ఇప్పటివరకు ధృవ అక్కడ 1.35 మిలియన్ మార్క్ తో దుమ్ము రేపింది. బ్రేక్ ఈవెన్ కి మరో 100k కావాల్సి ఉన్నా ఎన్నో అటెంప్ట్ ల తర్వాత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ సినిమా ఆ మార్క్ ని కూడా అందుకుంటే బాగుంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY