మెగా మేనల్లుడు కెరీర్ బెస్ట్ కొట్టేశాడు-స్టార్ లీగ్ లో అడుగుపెట్టబోతున్నాడు

0
2431

చేసింది పట్టుమని 4 సినిమాలు మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండో సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చి 10 కోట్ల మార్క్ అందుకుని మొదటి సినిమాను ఎలాగోలా రిలీజ్ చేసి డిసాస్టర్ కొట్టిన ఆ హీరోనే మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్.

sai entered star leagueపిల్లానువ్వులేనిజీవితంతో 12 కోట్లు కలెక్ట్ చేసిన సాయి రేయ్ తో 5 కోట్లే కలెక్ట్ చేశాడు, ఇక మూడో సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో 18 కోట్ల షేర్ కలెక్ట్ చేసి కెరీర్ బెస్ట్ కొట్టిన సాయి తన లేటెస్ట్ 4 వ సినిమాతో తన కెరీర్ బెస్ట్ ని బీట్ చేశాడు.

పటాస్ ఫేం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సుప్రీమ్ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుని టోటల్ గా ఇప్పటివరకు 22.26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. టోటల్ గా 24 నుండి 25 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసేలా ఉన్న ఈ సినిమాతో స్టార్ హీరోల లీగ్ లో అడుగుపెట్టబోతున్నాడు సాయి.

NO COMMENTS

LEAVE A REPLY