సరైనోడుకి 4.5 కోట్ల నష్టం…అయితే జనతాగ్యారేజ్ కి 2 కోట్లు మాత్రమే నష్టం వచ్చింది

0
1566

ntr-sb-snt-msmtఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ముందు చెప్పుకోవాల్సిన పేర్లు జనతాగ్యారేజ్-సరైనోడు సినిమాలు…ఈ రెండు సినిమాలు వీక్ రివ్యూలతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసి ఏకంగా 160 కోట్ల షేర్ దాకా వసూల్ చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కాగా ఈ రెండు సినిమాల్లో మొదట అల్లుఅర్జున్ సరైనోడు 75 కోట్లకు పైగా షేర్ తో బ్లాక్ బస్టర్ కొట్టినా ఓవర్సీస్ లో దాదాపు 4 కోట్లు-కర్ణాటకలో 50 లక్షల మేర నష్టాన్ని తెచ్చుకుంది. కాగా సరైనోడుతో కంపేర్ చేసుకుంటే జనతాగ్యారేజ్ మొత్తం  మీద 2 కోట్లవరకు నష్టం తెచ్చుకుందని అంచనా.

మళయాళ వర్షన్ 4.35 కోట్లకు అమ్మితే 2.40కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిన జనతాగ్యారేజ్ అక్కడ 1.95 కోట్లు నష్టం తెచ్చుకోగా ఆంధ్రాలో నెల్లూరు ఏరియాలో 2.34 కోట్ల బిజినెస్ చేసిన జనతాగ్యారేజ్ ఇప్పటివరకు 2.29 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. టోటల్ రన్ లో అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉండటంతో ఒక్క కేరళలోనే నష్టపోవాల్సి వచ్చింది జనతాగ్యారేజ్ కి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY