సర్దార్ గబ్బర్ సింగ్ “కర్ణాటక” టోటల్ కలెక్షన్స్ & వెర్డిక్ట్

0
309

పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. మెగా హీరోల సినిమాలకు ఎప్పుడూ బ్రహ్మరథం పట్టే కన్నడ అభిమానులు పవన్ సినిమా వస్తుంది అంటే మాత్రం పీక్స్ లో తమ అభిమానాన్ని చూపించి సినిమాకు సూపర్ కలెక్షన్స్ వచ్చేలా చేస్తారు.

sardhar karnataka collగబ్బర్ సింగ్ ని ఆల్ టైం బిగ్గెస్ట్ రేటు 8.50 కోట్లకు అమ్మారు. ఈ మొత్తం మొదటి వీకెండ్ కే రాబట్టడం ఖాయం అని అంతా నమ్మారు కూడా. కానీ సినిమాకు వచ్చిన ఫ్లాఫ్ టాక్ ఇక్కడ ఎలా ఎఫెక్ట్ చూపించిందో అక్కడ అంతకుమించి ఎఫెక్ట్ అయింది.

దాంతో టోటల్ గా 8.50 కోట్లకు అమ్ముడైన సినిమా ఇప్పటివరకు కేవలం 3.60 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి ఘోరమైన ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. తెలుగు సినిమాల్లో అక్కడ ఈ రేంజ్ నష్టాలు వచ్చిన సినిమా మరోటి లేదని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY