సర్దార్-సరైనోడు-బ్రహ్మోత్సవం ఫెయిల్-నాన్నకుప్రేమతో టాప్ అంతే

0
1755

గత 6 నెలల్లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలు నటించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, అల్లుఅర్జున్ సరైనోడు, మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలున్నాయి.

nannaku prematho top anteఈ సినిమా ట్రైలర్స్ కి తొలిరోజు వచ్చిన వ్యూస్ లో మొదటి ప్లేస్ ఫస్ట్ అటెంప్ట్ కే ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో తో టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఫస్ట్ డే 9 లక్షల వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉన్న నాన్నకుప్రేమతో రికార్డును మిగతా టాప్ హీరోల సినిమాలు బ్రేక్ చేస్తాయి అనుకున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, అల్లుఅర్జున్ సరైనోడు, మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలు ఏవి తొలిరోజు నాన్నకుప్రేమతో రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. దాంతో మిగతా హీరోల సినిమాలు ఎన్టీఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY