SHOCK: బాలయ్య 100 సినిమా ఆడియోకి ఎన్టీఆర్

0
1211

ntr-s-bnmts-b-tఇది రూమర్ అని ఇండస్ట్రీలో అంటున్నా ఇది నిజమైతే మాత్రం నందమూరి అభిమానుల సంబరం ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. నందమూరి హీరోలు ఒకరంటే ఒకరికి ఈ మధ్య పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ ఎన్టీఆర్-బాలయ్యలను కలపడానికి ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతుండగా ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయని ఒక వాదన వినిపిస్తుంది. డిసెంబర్ లో జరగబోయే బాలయ్య 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియోకి ఎన్టీఆర్ వచ్చే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ చారిత్రిక మార్క్ కి సంబంధించిన కార్యక్రమంలో టోటల్ నందమూరి ఫ్యామిలీ పాల్గొంటుందని అందులో ఎన్టీఆర్ కూడా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఇని నిజంగా నిజమో కాదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే…..

NO COMMENTS

LEAVE A REPLY