షాక్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎన్టీఆర్

0
389

ntr-s-htmsntmయంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు వరుస హిట్స్ తర్వాత చేయబోయే సినిమా ఏంటని టోటల్ టాలీవుడ్ ఎదురుచూస్తుంది….మరోపక్క ఎలాంటి సినిమా చేయాలా అనే డౌట్ లో ఎన్టీఆర్ కూడా ఇప్పటికే ఎన్నో కథలు విన్నాడు.

కానీ అందులో ఏ కథని ఫైనల్ చేయని ఎన్టీఆర్ రోజుకో డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాదంటూ ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైం లో వరసగా రోజుకో షాక్ ఇస్తూ షాక్ లకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు ఎన్టీఆర్.

ఒకరోజు బాహుబలి 2 లో చేస్తున్నాడంటూ, మరోరోజు సింగం డైరెక్టర్ తో సినిమా అంటూ మరోరోజు అనిల్ రావిపూడి-బాబీ లాంటి డైరెక్టర్స్ తో సినిమా అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా ఎన్టీఆర్ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా అభిమానులకు నచ్చే దొరికేంతవరకు తొందరపడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే లేట్ అయినా లేటెస్ట్ గా రావాలని చూస్తున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY