షాక్: నైజాం ఫస్ట్ వీక్ టాప్ 5 లో లేని ధృవ…..

0
480

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర డీమానిటైజేషన్ తో పడరాని పాట్లు పడుతుంది..కలెక్షన్స్ ఏమాత్రం ఆశించిన విధంగా లేకపోవడంతో ట్రేడ్ పండితులలోను టెన్షన్ మొదలైంది.

కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలివారం ముగించుకుని ఇప్పుడు రెండో వారంలో అడుగుపెడుతుండగా ఆల్ టైం టాప్ 5 నైజాం ఫస్ట్ వీక్ షేర్స్ లో ఎంటర్ అవుతుంది అనుకున్నా అలా జరగక టాప్ 7 ప్లేస్ లో నిలవాల్సి వచ్చింది.

బాహుబలి, జనతాగ్యారేజ్, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, సరైనోడు మరియు రుద్రమదేవి సినిమాల తర్వాత స్థానం దక్కించుకుంది ధృవ…కానీ డీమానిటైజేషన్ లేకుంటే కచ్చితంగా టాప్ 4 లో ఎంటర్ అయ్యేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నా ధృవకి మాత్రం ఇది బ్లాక్ బస్టర్ టాక్ తో పెద్ద షాకే అని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY