బెస్ట్ యాక్టర్ ఆఫ్ 2015 సైమా: అల్లుఅర్జున్ ఖాతాలో ఫేక్ ఓట్లు

0
914

ఒకపక్క రుద్రమదేవి సినిమాలో స్పెషల్ రోల్ చేసిన అల్లుఅర్జున్ కి బెస్ట్ యాక్టర్ కాటగిరీలో ఎంట్రీ ఎలా ఇస్తారు అని కొందరు విమర్శిస్తుంటే నిన్నటిరోజున అక్కడ ఒక విచిత్రం జరిగిందట. అదేంటంటే బెస్ట్ యాక్టర్ కాటగిరీలో అనౌన్స్ చేసిన హీరోల్లో ప్రభాస్-మహేష్ నెక్ టు నెక్ దూసుకుపోతున్నారు.

allu acc lo fake votesఇదే సమయంలో అల్లుఅర్జున్ ఖాతాలో ఇప్పటివరకు 6% ఓట్లు కూడా లేవట. కానీ సడెన్ గా ఏమి జరిగిందో తెలియదు కానీ 42%, 45% ఓట్లతో ఉన్న ప్రభాస్, మహేష్ లకు గట్టి పోటి ఇస్తూ రాత్రికి రాత్రి అల్లుఅర్జున్ ఖాతాలో 3 నుండి ఏకంగా 36% ఓట్లు వచ్చాయట.

దాంతో ప్రభాస్ మరియు మహేష్ ఓట్లు 32%, 33% శాతానికి పడిపోయాయట, ఇలా ఒక్క రాత్రిలో ఎలా జరిగింది అని ఆరా తీయగా ఎవరో కావాలని ఫేక్ ఓట్లు పోల్ చేసినట్లు ఉన్నారని సైమా గుర్తించి ఇప్పుడు ఆ ఓట్లు ఒరిజినల్ లా లేక నకిలీవా అని గుర్తించే పనిలో పడిందట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY