ఎన్టీఆర్ “సింహాద్రి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్

0
11494

ఈ వార్తా ఎంతమందికి తెలుసో తెలియదు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ అయిన “సింహాద్రి” సినిమాను చూసినప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ భయపడ్డ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. తెలుగులో అఖండవిజయం సాధించిన ఈ సినిమాను తమిళ్ లో రజినీకాంత్ తో రీమేక్ చేయాలి అనుకున్నారు.

కానీ సినిమాను చూసిన రజినీకాంత్ 20 ఏళ్ల ఏజ్ లోనే ఇంత హెవీ రోల్ లో అదరగొట్టిన ఎన్టీఆర్ ని మెచ్చుకుంటూనే…ఇలాంటి హిట్ తరువాత అభిమానుల్లో అంచనాలు పెరుగుతాయి…ఆ అంచనాలే మెడకు ఉచ్చులా బిగుసుకుపోతాయని జోస్యం చెప్పాడట.

రజినీకాంత్ అన్నట్లుగానే ఎన్టీఆర్ కి సింహాద్రి తరువాత ఆ రేంజ్ లో మాస్ హిట్ పడలేదు….ఇప్పటికీ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. రజినీకాంత్ ఆ సినిమా రీమేక్ చేస్తే తరువాత హిట్ కొట్టడానికి చాలాకాలం పడుతుందని నో చెప్పాడట. ఆ సినిమానే విజయ్ కాంత్ తో గజబలిగా రీమేక్ చేస్తే అక్కడ డిసాస్టర్ అయ్యింది ఆ రీమేక్. ఎన్టీఆర్ చేసిన పెర్ఫార్మెన్స్ లో 10% కూడా చేయలేదని విజయ్ ని తెగ విమర్శించారు అప్పట్లో.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY