సింగమలైగా కేరళలో అడుగుపెట్టబోతున్న యంగ్ టైగర్

0
775

ntr-snsmtbsntయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూమ౦గస్ విక్టరీని సొంతం చేసుకుని యంగ్ టైగర్ రియల్ బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో తెలిసేలా చేసింది. కాగా తెలుగుతో పాటు మలయాళంలో కూడా రిలీజ్ అయిన జనతాగ్యారేజ్ అక్కడ ఫ్లాఫ్ అవ్వాల్సి వచ్చింది.

కానీ ఎన్టీఆర్ కి మాత్రం అక్కడ మంచి క్రేజ్ తో పాటు అభిమానం కూడా ఏర్పడింది. డానికి కారణం తమ ఆరాధ్య హీరోకి ఎన్టీఆర్ ఇచ్చిన సినిమాలో ఇచ్చిన ఇమ్పార్టెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ క్రేజ్ చూసే అక్కడ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ టెంపర్ అక్కడ డబ్ కాబోతుంది.

సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ చేసిన సింగమలై క్యారెక్టర్ పేరుతో అక్కడ టెంపర్ ను త్వరలోనే డబ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో అక్కడ ఎన్టీఆర్ కి మరింతగా పాపులారిటీ రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY