సీనియర్ హీరో శ్రీకాంత్ యంగ్ టైగర్ గురించి ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు

0
4786

ntr-dytutyuయంగ్ టైగర్ ఎన్టీఆర్….ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరు. కెరీర్ లో చాలాకాలం సరైన హిట్స్ లేక స్టార్ హీరోల రేసులో వెనక పడ్డ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా మూడు సూపర్ సక్సెస్ ల తరువాత టాప్ 3 బిగ్గెస్ట్ స్టార్స్ లిస్టులో చోటు దక్కించుకున్నాడు.

కాగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ ని మెచ్చుకొని వారు లేరని చెప్పొచ్చు. తాజాగా సీనియర్ హీరో అయిన శ్రీకాంత్ ఎన్టీఆర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తన కొడుకు కూడా ఎన్టీఆర్ లా కావాలి అని కోరుకుంటున్నాడట. ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా పైకి వచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రమే అని అంటున్నాడు శ్రీకాంత్.

మిగిలిన హీరోలు సపోర్ట్ తో లాంచ్ అవ్వగా ఎన్టీఆర్ మాత్రమే సోలోగా ఎంటర్ అయ్యి తనకు తాను మాస్ హీరోగా ఎస్టాబ్లేష్ అయ్యాడని…ఇప్పుడు కోట్లమంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడని మెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ తన కొడుక్కే కాదు…ఏ సపోర్ట్ లేకుండా పైకి వచ్చే ప్రతీ ఒక్కరికి ఆదర్శం అని మెచ్చుకున్నాడు శ్రీకాంత్.

NO COMMENTS

LEAVE A REPLY