చిన్న సినిమా…ఎన్టీఆర్ డైలాగ్ కి థియేటర్ దద్దరిల్లిపోయిందిగా

0
4409

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోయింది. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ రిఫరెన్స్ లు ఇప్పుడు తెలుగు సినిమాల్లో క్రేజీగా మారాయి.

మిగిలిన స్టార్ హీరోల రిఫరెన్స్ లు కూడా క్రేజ్ ఉన్నా ఎన్టీఆర్ క్రేజ్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన “మీలోఎవరు కోటీశ్వరుడు” అనే చిన్న సినిమాలో ఇంటర్వెల్ కి ముందు 30 ఇయర్స్ పృథ్వి చెప్పిన ఎన్టీఆర్ డైలాగ్ కి థియేటర్స్ దద్దరిల్లాయట.

ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లో బలవంతుడు పక్కన ఓ బలం ఉంది…జనతాగ్యారేజ్ అన్న డైలాగ్ కి థియేటర్ హోరెత్తిపోయిందని చెబుతున్నారు. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా ఎన్టీఆర్ డైలాగ్స్ కి ఉన్న క్రేజ్ చూడటానికి ఫ్యాన్స్ వెలుతున్నారట ఆ సినిమాకి.

NO COMMENTS

LEAVE A REPLY