సాలిడ్ వీకెండ్ తో 20 కోట్లపై కన్నేసిన మెగా మేనల్లుడు

0
402

మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ ఇక మీదట స్టార్ హీరో అని చెప్పొచ్చు. తొలిరోజు ఎస్టాబ్లేశుడ్ స్టార్ హీరోలు కలెక్ట్ చేసే లెవల్ లో తొలిరోజు 5 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేసిన సుప్రీమ్ సినిమా రెండో రోజు సూర్య 24 తో కొద్దిగా ఎఫెక్ట్ అయినట్లు అనిపించింది.

20 cr aim for mega heroకానీ రెండోరోజు కూడా స్ట్రాంగ్ గా కొనసాగిన సుప్రీమ్ దాదాపు 3.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసి స్టడీగా నిలిచింది. దాంతో వీకెండ్ కలెక్షన్స్ కూడా 10 నుండి 11 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు, ఇక వరల్డ్ వైడ్ గా 14 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందట.

దాంతో సాయిధరం తేజ్ కెరీర్ బెస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 18.60 కోట్ల రికార్డును బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు. పటాస్ తరువాత అనిల్ రావిపూడి ద్వీతీయ విజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY