శ్రీమంతుడుకి కౌండ్ డౌన్ మొదలయినట్లే…..ఎన్టీఆర్ ఆ ప్లేస్ లో చేరినట్లే

0
2975

ntr-gtuuttయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా సాగిపోతూనే ఉంది. తొలివారంలో హిస్టారికల్ 65 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన తరువాత రెండో వారంలో 10 కోట్ల షేర్ ని వసూల్ చేసిన జనతాగ్యారేజ్ అనుకున్నట్లుగానే మూడో వారంలో స్టడీగా ఉంది.

మూడోవారం మొత్తంమీద 5 కోట్ల షేర్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్ భారీ వర్షాలు ఎదురైనా స్టడీగా ఉంది. దాంతో మొత్తం కలెక్షన్స్ 80 కోట్లకు చేరుకోగా ఇప్పుడు శ్రీమంతుడు 87 కోట్ల రికార్డును అందుకోవడానికి సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్.

కాగా నాలుగవ వారంలో మజ్ను ఉండటం కొద్దిగా ఎఫెక్ట్ చూపించేదే అయినా మాస్ ఏరియాల్లో జనతాగ్యారేజ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ వారంలో 3 కోట్ల షేర్ ఎటూపోదని అంచనా వేస్తున్నారు. తరువాత వారాల్లో మొత్తం కలిపి 4 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. దాంతో శ్రీమంతుడు టోటల్ షేర్ ని క్రాస్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY